Tamilisai: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ తమిళసై
Tamilisai: పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు
Tamilisai: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ తమిళసై
Tamilisai: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. గవర్నర్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజల అనంతరం శ్రీలక్ష్మీతాయారామ్మ వారి ఆలయంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం, స్వామి వారి జ్ఞాపిక,లడ్డుప్రసాదం అందజేశారు అర్చకులు. దర్శనం అనంతరం ఈవో రమాదేవి, ఆర్డీఓ రత్నకళ్యాణితో కలిసి వీరభద్ర ఫంక్షన్ హాల్ ల్లో ఆదివాసీలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.