Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సంచలన ట్వీట్
Governor Tamilisai Soundararajan: *విమోచన దినాన్ని జరుపుకోవాలని ట్వీట్ *గవర్నర్ ట్వీట్‌పై ఆసక్తికర చర్చ
గవర్నర్ తమిళిసై సంచలన ట్వీట్
Governor Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన ట్వీట్ చేశారు. విమోచన దినాన్ని జరుపుకోవాలని ఆమె ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో అత్యున్నత త్యాగాలు చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.