GHMC వార్డుల విభజన ప్రక్రియ పూర్తి.. నివేదికను ప్రభుత్వంకు పంపిన GHMC కమిషనర్
GHMC వార్డుల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో నివేదికను GHMC కమిషనర్ ప్రభుత్వంకు పంపించారు.
GHMC వార్డుల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో నివేదికను GHMC కమిషనర్ ప్రభుత్వంకు పంపించారు. వార్డుల సరిహద్దులలో స్వల్ప మార్పులను కమిషనర్ సూచించారు. రెండు నుంచి మూడు కార్పొరేషన్‌లుగా విభజించే అవకాశం ఉందని GHMC వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే యధావిధిగా 300 వార్డులు కొనసాగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం GHMC వార్డుల విభజనపై ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది.