అబ్దుల్లాపూర్ పీఎస్ పరిధి కోహెడలో గంజాయి బ్యాచ్ బీభత్సం

అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. కోహెడ గుట్టమీదున్న పురాతన హనుమాన్ దేవాలయంపై యవకులు బీభత్సం సృష్టించారు.

Update: 2025-12-09 08:42 GMT

అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. కోహెడ గుట్టమీదున్న పురాతన హనుమాన్ దేవాలయంపై యవకులు బీభత్సం సృష్టించారు. చేతిలో హుక్కాపాట్ చేత పట్టకుని తిరుగుతుండగా భక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దేవాలయ ప్రాంగణంలో కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలపై చేపడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Full View

 

Tags:    

Similar News