Harish Rao: కాంగ్రెస్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం
Harish Rao: కాంగ్రెస్‌కు పాలనపై సోయిలేదు
Harish Rao: కాంగ్రెస్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం
Harish Rao: కాంగ్రెస్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు పాలనపై సోయిలేదన్నారు. ప్రతిపక్షాలపై దాడులు తప్ప చేసిందేమీ లేదని చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శిస్తే చీమకుట్టినట్లు కూడా లేదని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కనీసం స్పందించడంలేదన్నారు. ఇప్పటివరకు 500 మంది ఆస్పత్రులపాలయ్యారని చెప్పారు. 38 మంది విద్యార్థులు చనిపోయారని పేర్కొన్నారు. సన్నబియ్యం కాదు.. పురుగుల అన్నం పెడుతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను హరీశ్‌రావు సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.