మాజీ సీఎం కేసీఆర్ హెల్త్‌ బులెటిన్ విడుదల.. ఎడమ తుంటి మార్పిడి చేయాలని తెలిపిన వైద్యులు

KCR: సిటిస్కాన్‌ చేసి ఎడమ తుంటి విరిగినట్టు గుర్తించిన డాక్టర్లు

Update: 2023-12-08 06:43 GMT

మాజీ సీఎం కేసీఆర్ హెల్త్‌ బులెటిన్ విడుదల.. ఎడమ తుంటి మార్పిడి చేయాలని తెలిపిన వైద్యులు

KCR: మాజీ సీఎం కేసీఆర్ హెల్త్‌ బులెటిన్ విడుదలయ్యింది. ఎడమ తుంటి మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు. సిటిస్కాన్‌ చేసి ఎడమ తుంటి విరిగినట్టు గుర్తించిన డాక్టర్లు.. సాయంత్రం 4 గంటలకు సర్జరీ చేయనున్నారు డాక్టర్లు. డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో సర్జరీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News