దీపావళి సందర్భంగా పూల మార్కెట్లన్నీ రద్దీ.. ఆకాశాన్నంటుతున్న పూల ధరలు

*ఉదయం నుంచే పూల మార్కెట్లకు క్యూ

Update: 2022-10-24 04:55 GMT

దీపావళి సందర్భంగా పూల మార్కెట్లన్నీ రద్దీ.. ఆకాశాన్నంటుతున్న పూల ధరలు

Flower Markets: దీపావళి సందర్భంగా పూల మార్కెట్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పూల మార్కెట్లకు క్యూ కట్టారు ప్రజలు. మరోవైపు పూల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Full View
Tags:    

Similar News