హైదరాబాద్ కాటేదాన్‌ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వస్తువులు...

Fire Accident: భయాందోళనలో స్థానిక ప్రజలు...

Update: 2022-04-09 08:46 GMT

హైదరాబాద్ కాటేదాన్‌ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వస్తువులు...

Fire Accident: హైదరాబాద్ కాటేదాన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక NGO'S కాలనీలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల దాటికి స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదంలో ఇప్పటికే పరిశ్రమలోని వస్తువులు దహనమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News