Karimnagar: భారీ అగ్ని ప్రమాదం.. 10 సిలిండర్లు పేలడంతో భారీ శబ్ధాలు

Karimnagar: అగ్నిప్రమాదం ధాటికి భారీగా వ్యాపించిన మంటలు

Update: 2024-02-20 09:31 GMT

Karimnagar: భారీ అగ్ని ప్రమాదం.. 10 సిలిండర్లు పేలడంతో భారీ శబ్ధాలు

Karimnagar: కరీంనగర్‌లోని ఆదర్శనగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. 10 సిలిండర్లు పేలడంతో భారీ శబ్ధాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం ధాటికి భారీగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో సుమారు 15 గుడిసెలు కాలిపోయినట్లు సమాచారం. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది యత్నిస్తోంది.

Tags:    

Similar News