హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం

Hyderabad: పారిశ్రామికవాడలోని విశిష్ట ల్యాబ్‌లో మంటలు

Update: 2022-07-23 07:21 GMT

హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం

Hyderabad: హైదరాబాద్‌ జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని విశిష్ట ల్యాబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Tags:    

Similar News