Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్‌ కుమార్‌ భేటీ

Kavitha: కవితను మర్యాదపూర్వకంగా కలిసిన శరత్‌కుమార్

Update: 2023-01-28 05:30 GMT

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్‌ కుమార్‌ భేటీ

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్‌ కుమార్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై కవితతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News