Yogi Rerelease: సుదర్శన్ థియేటర్‌లో యోగి రీరిలీజ్‌తో తగాదా.. కూల్‌డ్రింగ్ బాటిళ్లతో ఫ్యాన్స్ దాడి
Yogi Rerelease: ఇద్దరిని అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు...
Yogi Rerelease: సుదర్శన్ థియేటర్‌లో యోగి రీరిలీజ్‌తో తగాదా.. కూల్‌డ్రింగ్ బాటిళ్లతో ఫ్యాన్స్ దాడి
Yogi Rerelease: హైదరాబాద్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సుదర్శన్ థియేటర్‌లో యోగి సినిమా రీ రిలీజ్‌తో గొడవ జరిగింది. ప్రభాస్ అభిమానులు వీరంగం సృష్టించారు. సినిమా టాకీస్‌లోని స్క్రీన్‌తోపాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసంచేశారు. థియేటర్‌పై కూల్‌డ్రింగ్ బాటిళ్లతో ఫ్యాన్స్ దాడికి పాల్పడ్డారు. థియేటర్ యాజమాన్యం..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిక్కడపల్లిపోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు.