Bandi Sanjay: సంజయ్‌కి ముద్దు పెట్టిన ఓ అభిమాని..

Bandi Sanjay: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలో బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది.

Update: 2022-08-11 11:31 GMT

Bandi Sanjay: సంజయ్‌కి ముద్దు పెట్టిన ఓ అభిమాని..

Bandi Sanjay: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలో బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. అయితే ఈ యాత్రలో బండి సంజయ్‌కు వింత అనుభవం ఎదురైంది. సంజయ్‌ వెంట కొంత దూరం నడిచిన ఓ అభిమాని ఒక్కసారిగా బండి సంజయ్‌కు ముద్దుపెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురికాగా బండి సంజయ్‌ మాత్రం టక్కున నవ్వారు. ముద్దుపెట్టిన వ్యక్తి బీజేపీకి, బండి సంజయ్‌కు వీరాభిమాని అని స్థానిక నేతలు చెప్పారు.

Tags:    

Similar News