తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Telangana: హన్మకొండ జిల్లాలో పొగ మంచు... చలి భయానికి బయటకు రాలేకపోతున్న ప్రజలు.

Update: 2022-02-01 05:25 GMT

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Telangana: తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలులు విపరీతంగా పెరిగాయి. ఉష్ణోగ్రతలో పడిపోవడంతో పసిపిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ జిల్లాలో పొగ మంచు కప్పేసింది. చలి భయానికి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉదయం పొగమంచు కారణంగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి.


Tags:    

Similar News