GROUP 1 : దరఖాస్తులకు గడువు పొడిగింపు.. మరో రెండు రోజులు పెంచిన TSPSC

GROUP 1 : ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు గడువిచ్చిన TSPSC

Update: 2024-03-14 12:18 GMT

GROUP 1 : దరఖాస్తులకు గడువు పొడిగింపు.. మరో రెండు రోజులు పెంచిన TSPSC

GROUP 1 : గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తులకు గడువు పెంచింది TSPSC. మరో రెండు రోజులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఈనెల 16న సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ల గడువు ముగియనుంది. దరఖాస్తులలో పొరపాట్లపై మార్చి 23న ఎడిట్ చేసుకోవాలని తెలిపింది TSPSC.Extension Of Deadline For Applications.. TSPSC Extended By Two More Days

Tags:    

Similar News