Malakpet: మలక్‌పేట చౌరస్తాలో పేలిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌

Malakpet: ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Update: 2024-03-08 11:31 GMT

Malakpet: మలక్‌పేట చౌరస్తాలో పేలిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌

Malakpet: హైదరాబాద్ మలక్ పేట చౌరస్తాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలింది. ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలో దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. సకాలంలో ఫైర్‌ సిబ్బంది స్పందించడంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది.

Tags:    

Similar News