ED Notice: ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు

ED Notice: అనిల్‌తో పాటు మరో ముగ్గురికి నోటీసులు

Update: 2024-03-16 09:01 GMT

ED Notice: ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు

ED Notice: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అనీల్ తో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది ఈడీ.

Tags:    

Similar News