హెచ్ఎంటీవీ చొరవ..చిన్నారికి చేయూత...

Update: 2019-10-28 07:29 GMT

సదాశివపేట సిద్దాపూర్ కాలనీలో పాప దుర్గ భవానికి సొంతింటి కల నిజమైంది. HMTVలో ప్రసారమైన దుర్గాభవాని దీన గాథపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. సిద్దాపూర్‌ను సందర్శించి దుర్గా భవాని పరిస్థితిని చూసి ఎమ్మెల్యే చలించి పోయారు. పాపకు ఇంటితో పాటు నానమ్మకు చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు పాపకు ఇంటిని కట్టించారు. ఆ ఇల్లు పూర్తవడంతో ఇవాళ గృహ ప్రవేశం చేయనున్నారు. జగ్గారెడ్డి దంపతుల సమక్షంలో దుర్గా భవాని గృహ ప్రవేశం చేయనుంది.

Full View  

Tags:    

Similar News