Hyderabad: హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో డ్రగ్స్ సీజ్

Hyderabad: బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం గోవా నుంచి సరఫరా

Update: 2024-04-10 03:01 GMT

Hyderabad: హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో డ్రగ్స్ సీజ్

Hyderabad: డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా సరఫరా మాత్రం ఆగడంలేదు. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సనత్‌నగర్‌లో 4 గ్రాముల MDMA డ్రగ్స్‌ను సీజ్ చేశారు. డ్రగ్స్ వినియోగిస్తోన్న ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Tags:    

Similar News