ఇవాళ హైదరాబాద్‌కు డిగ్గీ రాజా

Digvijaya Singh: రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్‌కు రానున్న దిగ్విజయ్‌సింగ్

Update: 2022-12-21 04:49 GMT

ఇవాళ హైదరాబాద్‌కు డిగ్గీ రాజా

Digvijaya Singh: ఇవాళ హైదరాబాద్‌కు దిగ్విజయ్‌ సింగ్‌ రానున్నారు. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు డిగ్గీ రాజా. తెలంగాణ కాంగ్రెస్‌లో సమస్యల పరిష్కారంపై దిగ్విజయ్‌ దృష్టి పెట్టారు. రేపు సీనియర్లు, రేవంత్‌ టీమ్‌తో డిగ్గీ రాజా భేటీ కానున్నారు.

Full View
Tags:    

Similar News