Vemulawada: రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Vemulawada: స్వామి వారికి కోడె మొక్కులు సమర్పించిన భక్తులు

Update: 2023-01-01 04:36 GMT

Vemulawada: రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

Vemulawada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరంలో సంవత్సరమంతా శుభం జరుగాలని స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్నకు కోడె మొక్కులు సమర్పించారు. సంవత్సరమంతా సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని స్వామి వారిని వేడుకున్నారు.

Full View


Tags:    

Similar News