DCP Joyal Device: షర్మిల తీరుపై పోలీసులు సీరియస్.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు
DCP Joyal Device: పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు
DCP Joyal Device: షర్మిల తీరుపై పోలీసులు సీరియస్.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు
DCP Joyal Device: ఓ మహిళా కానిస్టేబుల్, ఎస్సై పై షర్మిల దాడిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న వారిపై చేయి చేసుకున్నందుకు షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సిట్ ఆఫీస్‌కు వెళ్లడానికి పర్మిషన్ లేదని ముందే చెప్పినట్లు డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు. పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగడంతో పాటు దాడి చేశారని వెల్లడించారు. ఈ ఇష్యూకు సంబంధించి పోలీసుల నుంచి మరింత సమాచారం సేకరించి ముందుకెళ్తామని డీసీపీ తెలిపారు.