Congress: సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం
CPI Narayana: కాంగ్రెస్‌తో పొత్తులో అడిగే స్థానాలు, నియోజకవర్గాలపై చర్చ
Congress: సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం
CPI Narayana: సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశంకానుంది. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను సీపీఐ నేత నారాయణ కలిశారు. కాంగ్రెస్‌తో పొత్తులో అడిగే స్థానాలు, నియోజకవర్గాలపై చర్చించనున్నారు.