Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు జూన్ 8కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు
Viveka Murder Case: సునీల్, ఉమాశంకర్, శివశంకర్‌లను కోర్టులో హాజరుపర్చిన సీబీఐ
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసు జూన్ 8కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు
Viveka Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును కోర్టు జూన్ 8కి వాయిదా వేసింది. ఈ హత్య కేసును విచారించిన నాంపల్లి సీబీఐ కోర్టు జూన్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సునీల్, ఉమాశంకర్, శివశంకర్‌లను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు.