Coronavirus Updates in Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా వైరస్ కేసులు

Coronavirus Updates in Telangana: తెలంగాణ లో ఈరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 1087 కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 13,436 కి చేరింది . ఇందులో ప్రస్తుతం 8265 యాక్టివ్ కేసులు ఉండగా 4928 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Update: 2020-06-27 17:26 GMT

Coronavirus Updates in Telangana: తెలంగాణ లో ఈరోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.. గడచిన 24 గంటల్లో కొత్తగా 1087 కేసులు నమోదయ్యాయి.. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 13,436 కి చేరింది . ఇందులో ప్రస్తుతం 8265 యాక్టివ్ కేసులు ఉండగా 4928 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇవాళా 162 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరుగురు చనిపోయారు..

ఇక తాజాగా నమోదైన 1087 కేసులలో ఒక్క GHMC పరిధిలోనే 888 కేసులు ఉన్నాయి.. ఇక రంగారెడ్డిలో 74, మేడ్చల్ 37, నల్గొండ 35, సంగారెడ్డి 11, కామారెడ్డి 5, కరీంనగర్ 5, సిరిసిల్ల 3 , సిద్దిపేట 2, వరంగల్ అర్బన్ 7, మహబూబ్ నగర్ 5, నాగర్ కర్నూల్ 4, జనగామ 4, భద్రాద్రి కొత్తగూడెం 2, ఆసిఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మహబూబాబాద్ , మంచిర్యాల్ లలో ఒక్కో కేసు నమోదు అయింది..

ఇక గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న ఆందోళనకు గురి చేస్తోంది.. అటు తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే..  



 


Tags:    

Similar News