Congress Bus Yatra: బస్సు యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్..

Congress Bus Yatra: 18, 19, 20 తేదీల్లో తొలివిడుత బస్ యాత్ర

Update: 2023-10-15 12:14 GMT

Congress Bus Yatra: బస్సు యాత్రకు సిద్ధమైన కాంగ్రెస్.. 

Congress Bus Yatra: అభ్యర్థులను ప్రకటించి ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ.. బస్సు యాత్రకు సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి బస్ యాత్రం చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు సాగే ఈ యాత్రను ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారక్క దేవాలయం నుంచి రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. 18, 19, 20 తేదీల్లో కొనసాగే ఈ యాత్ర.. బెల్లంపల్లి, రామగుండం, ఆర్మూర్, నిజామాబాద్ నియోజకవర్గాల గుండా కొనసాగనుంది.

Tags:    

Similar News