Seethakka: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత

* ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన అనంతరం అస్వస్థత

Update: 2021-09-21 09:29 GMT

సీతక్క (ఫోటో: ది హన్స్ ఇండియా)

Seethakka: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత గురయ్యారు. ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చిన అనంతరం అస్వస్థత గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం సీతక్కను ఏటూరునాగారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News