Renuka Chowdhury: ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి..
Chalo Raj Bhavan: కాంగ్రెస్.. చలో రాజ్‌భవన్ ఉద్రిక్తతంగా మారింది.
Renuka Chowdhury: ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి..
Chalo Raj Bhavan: కాంగ్రెస్.. చలో రాజ్‌భవన్ ఉద్రిక్తతంగా మారింది. రాజ్‌భవన్ వైపు దూసుకెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే బైక్ కు నిప్పుపెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఖైరాతాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆమెను అడ్డుకున్న ఎస్సై కాలర్ పట్టుకుని.. తనను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అక్కడికి వచ్చిన మహిళా పోలీసులతోనూ రేణుక వాగ్వాదానికి దిగడంతో ఆమెను అరెస్టు చేశారు.