MLC Elections 2021: టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరా హోరీ
MLC Elections 2021: మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవగా.. టీఆర్ఎస్ అభ్యర్థి సురభీ వాణిదేవి ఆధిక్యంలో ఉన్నారు
Representational Image
MLC Elections 2021: మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరా హోరీ పోటీ కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవగా టీఆర్ఎస్ అభ్యర్థి సురభీ వాణిదేవి ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు మధ్య నువ్వానేనా అన్నట్లు పోరు జరుగుతోంది. తర్వాతి స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు