CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య...

CMR College: బాత్‌ రూమ్‌లో చున్నీతో ఉరివేసుకున్న సాత్విక గౌడ్...

Update: 2022-04-11 04:01 GMT

CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య...

CMR College: మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీ.ఎం.ఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని సాత్విక గౌడ్ ఆత్మహత్య చేసుకుంది. . హాస్టల్‌లోని బాత్ రూమ్‌లో చున్నీతో ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సాత్విక ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Tags:    

Similar News