CM Revanth Reddy: ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
CM Revanth Reddy: అభివృద్ధిని అడ్డుకునేవారికి హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష
CM Revanth Reddy: ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
CM Revanth Reddy: హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు అడ్డుపడుతున్నవారికి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ నగరం అభివృద్ధికి అడ్డుపడి, కేంద్ర ప్రభుత్వాన్ని తమపైకి ఉసి గొల్పుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. నగర అభివృద్ధిని అడ్డుకోవాలని చూసేవారికి హైదరాబాద్ నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి వస్తుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.