Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన

Revanth Reddy: కాసేపట్లో హైదరాబాద్‌ బయల్దేరనున్న సీఎం రేవంత్

Update: 2024-03-08 11:09 GMT

Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపట్లో రేవంత్ హైదరాబాద్‌ బయల్దేరనున్నారు. నిన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు.. ప్రధాని ఆదిలాబాద్ టూర్, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చించారు. ఇక ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News