Revanth Reddy: ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్న సీఎం
Revanth Reddy: ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ లేదా రేపు హస్తినకు బయల్దేరనున్నారు సీఎం రేవంత్. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఢిల్లీ పెద్దలతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరపనున్నారు.