Revanth Reddy: మిషన్ భగీరథపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
Revanth Reddy: నీటి సరఫరా తీరుపై పంచాయతీ కార్యదర్శుల నుంచి రిపోర్టు
Revanth Reddy: మిషన్ భగీరథపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
Revanth Reddy: మిషన్ భగీరథ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. మిషన్ భగీరధపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. వేసవికాలం వస్తుండటంతో తాగునీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించునున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో నీటి సరఫరా తీరుపై పంచాయతీ కార్యదర్శుల నుంచి రిపోర్టు తెప్పించుకున్నారు సీఎం రేవంత్.