Revanth Reddy: ఫుట్‌బాల్ ఆడిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రిలాక్సైన రేవంత్

Update: 2024-05-12 06:31 GMT

Revanth Reddy: ఫుట్‌బాల్ ఆడిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: కొద్దిరోజులుగా నిత్యం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఆయన ఫుట్‌బాల్ ఆడారు. స్పోర్ట్స్‌లో ఇష్టమైన ఆట ఫుట్‌బాల్ అని పలు సందర్భాల్లోనూ చెప్పారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా ఆయన ఫుట్‌బాల్ ఆడుతూ కంప్లీట్‌గా రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. యువ ఆటగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా వారి వెంట పరుగులు తీస్తూ ఫుట్‌బాల్‌ ఆడారు. ఇక రేవంత్‌ ఆటను చూసిన పలువురు ఆ‍యన్ను అభినందిస్తూ ఎంజాయ్ చేశారు.

Tags:    

Similar News