Revanth Reddy: బుద్ధ పూర్ణిమలో సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Revanth Reddy: బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: బుద్ధ పూర్ణిమలో సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Revanth Reddy: బుద్ధ పౌర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధ్యానం ఒక పనిగా కాదు..ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్నారు. ఈ కామెంట్స్ రెండు లైన్ల మాదిరిగా ఉందని...అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అందులోనే ఉందని తెలిపారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తాను పూర్తి స్థాయిలో కాకున్నా.. పనిలో కొంతమేరకైనా ధ్యానంగా ఉంటానన్న సీఎం రేవంత్‌రెడ్డి..మహాబోధి బుద్ధవిహార్‌కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.