Medaram Jatara: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
Revanth Reddy: మేడారం జాతరకు జాతీయ హోదా అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు.
Medaram Jatara: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
Revanth Reddy: మేడారం జాతరకు జాతీయ హోదా అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. వెంటనే కిషన్ రెడ్డి తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ హోదా అంశంపై ఆదివాసీ బిడ్డలను అవమానించొద్దని.. ఇదే విషయంలో గతంలో ఇలాగే నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుందని.. మీరు కూడా మూల్యం చెల్లిస్తారంటూ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.