Harish Rao: వరంగల్‌ సభ వేదికగా సీఎం కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటిస్తారు

Harish Rao: శుభవార్త వినడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండండి

Update: 2023-10-04 09:11 GMT

Harish Rao: వరంగల్‌ సభ వేదికగా సీఎం కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటిస్తారు

Harish Rao: త్వరలో బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల కానుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. అక్టోబర్ 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఉండనుందని.. వరంగల్‌ సభ వేదికగా సీఎం కేసీఆర మేనిఫెస్టో ప్రకటిస్తారని తెలిపారు మంత్రి హరీష్‌రావు. మన మేనిఫెస్టో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందని.. శుభవార్త వినడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలన్నారు.

Tags:    

Similar News