ప్రగతిభవన్‌లో మంత్రులతో భేటీకానున్న సీఎం కేసీఆర్

CM KCR: సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

Update: 2022-06-10 06:50 GMT

ప్రగతిభవన్‌లో మంత్రులతో భేటీకానున్న సీఎం కేసీఆర్

CM KCR: సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లో మంత్రులతో ఆయన భేటీకానున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. రాజకీయ, పాలనాపరమైన అంశాలతో పాటు.. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం.

Tags:    

Similar News