CM KCR: మెదక్ జిల్లాపై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

CM KCR: మెదక్ జిల్లాపై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు ప్ర‌క‌టించారు.

Update: 2023-08-23 14:24 GMT

CM KCR: మెదక్ జిల్లాపై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

CM KCR: మెదక్ జిల్లాపై సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు ప్ర‌క‌టించారు. మెద‌క్ జిల్లా అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేశారు. మెద‌క్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. మెద‌క్ జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ‌పంచాయ‌తీలు ఉన్నాయని.... ఒక్కో గ్రామ‌పంచాయ‌తీకి 15 ల‌క్ష‌ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. న‌ర్సాపూర్, రామాయంపేట‌, తూఫ్రాన్ మున్సిపాలిటీకి 25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

Tags:    

Similar News