భద్రాచలంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR: భద్రాచలానికి హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామగ్రి పంపాలని ఆదేశం

Update: 2022-07-15 07:45 GMT

భద్రాచలంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR: భద్రాచలంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. తక్షణమే భద్రాచలానికి హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామగ్రి పంపాలని సీఎస్‌ను ఆదేశించారు. అలాగే భద్రాచలం దగ్గర సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ఎన్డీఆర్ఎఫ్‌, రెస్క్యూ టీంలను సిద్ధం చేయాలని సూచించారు సీఎం కేసీఆర్.

Tags:    

Similar News