CM KCR: ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి విష‍యంలో రాజీపడం

CM KCR: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

Update: 2023-11-24 12:00 GMT

CM KCR: ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి విష‍యంలో రాజీపడం

CM KCR: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణిని మరింత విస్తరించుకుంటామని..ఎట్టి పరిస్థితుల్లో రాజీపడమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కట్టమంటే కట్టలేదని.. సింగరేణి కార్మికులకు బయ్యారం అప్పగిస్తామని చెప్పానని సీఎం తెలిపారు. వంద శాతం తెలంగాణ సంస్థగా ఉన్న సింగరేణిని కాంగ్రెస్ నేతలు చేతకాక కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు.

Tags:    

Similar News