Peddapalli: చైన్ స్నాచింగ్.. మహిళ ఇంట్లోకి చొరబడి కొట్టేసిన దుండగుడు

Peddapalli: మహిళ మెడలోంచి 3 తులాల మంగళసూత్రం ఆపహరణ

Update: 2023-12-26 04:13 GMT

Peddapalli: చైన్ స్నాచింగ్.. మహిళ ఇంట్లోకి చొరబడి కొట్టేసిన దుండగుడు  

Peddapalli: ఓ ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోంచి 3 తులాల మంగళసూత్రం ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి ప‌ట్టణంలో చోటుచేసుకుంది. సంగీత థియేటర్ సమీపంలో నివసిస్తున్న రమాదేవి అనే మహిళను నీళ్ల అడిగి.. ఇంట్లోకి వెళ్లగానే.. ఆమె వెంటే ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు నులిమి.. మెడలోంచి 3 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెల్లాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News