Pubs: హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో 6 పబ్బులపై కేసులు

Pubs: జీరో 40 పబ్‌లపై కేసులు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

Update: 2024-01-19 09:08 GMT

Pubs: హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో 6 పబ్బులపై కేసులు

Pubs: హైదరాబాద్‌లో పలు పబ్బులపై మరోసారి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పబ్బుల్లో భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని స్థానికుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జూబ్లీహిల్స్‌‌లోని పలు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నట్టు గుర్తించారు. మొత్తం 6 పబ్బులపై కేసు నమోదు చేశారు. క్లబ్ రోగ్ పబ్, పోర్టు పబ్, హలో కాక్ టెయిల్, ఫ్యాట్ ఫిజీయన్ పబ్.. జీరో 40 పబ్‌లపై కేసులు జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News