Hyderabad: ఇంట్లోకి దూసుకుపోయిన కారు.. మద్యం మత్తులో.. ముగ్గురికి తీవ్రగాయాలు...

Hyderabad: మద్యం మత్తులో కారు నడిపిన యువకులు...

Update: 2022-04-24 07:10 GMT

Hyderabad: ఇంట్లోకి దూసుకుపోయిన కారు.. మద్యం మత్తులో.. ముగ్గురికి తీవ్రగాయాలు...

Hyderabad: హైదరాబాద్ మాదాపూర్‌లోని సాయినగర్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో యువకులు కారు నడపడంతో.. కారు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News