Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం
Hyderabad: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అదుపుతప్పిన కారు
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అదుపుతప్పిన కారు.. డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ముందు భాగం డ్యామెజ్ అయ్యింది. అయితే మద్యం మత్తులో కారును డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.