Car Accident: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

Car Accident: అదుపుతప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొట్టిన కారు * బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదం

Update: 2021-07-07 07:00 GMT

Representational Image

Car Accident: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్‌ నెంబర్‌ టు దగ్గర అదుపుతప్పి ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే.. ప్రమాద సమయంలో బెలూన్లు తెరుచుకోవడంతో.. స్పల్పగాయాలతోనే బయటపడ్డారు కారులోని ఇద్దరు వ్యక్తులు. ఇక.. ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారును తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News