Telangana Election Results 2023: హైదరాబాద్‌లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్‌

Telangana Election Results 2023: హైదరాబాద్‌లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్‌

Update: 2023-12-03 05:47 GMT

Telangana Election Results 2023: హైదరాబాద్‌లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్‌

Telangana Election Results 2023:  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడవుతున్న ఫలితాల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఎంఐఎం నాలుగు చోట్ల, కాంగ్రెస్‌  మూడు స్థానాల్లో, బిజెపి ఒకచోట ముందంజలో ఉన్నాయి.

Tags:    

Similar News