టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫైర్

* ప్రగతిభవన్‌పై రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసన తెలపాలని పార్టీ నిర్ణయం

Update: 2023-02-08 04:50 GMT

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫైర్

Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ములుగులో చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రగతి భవన్ ని పేల్చేయ్యాలి అన్న వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసన తెలపాలని పార్టీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ములుగు పోలీసు స్టేషన్ లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు నర్సంపేట్ నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News