శ్రావణమాసం ఆఖరివారంలో బోనాల సందడి

Siddipet: సిద్దిపేట బ్రాహ్మణ ఎల్లమ్మ ఆలయంవద్ద బోనాలు

Update: 2022-08-23 06:54 GMT

శ్రావణమాసం ఆఖరివారంలో బోనాల సందడి

Siddipet: సిద్ధిపేటలో శ్రావణమాసం ఆఖరి వారంలో బ్రాహ‌్మణ ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతియేటా అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడంలో ట్రాన్స్ జెండర్లు ఆనవాయితీ పాటిస్తున్నారు. బ్రాహ్మణఎల్లమ్మ ఆలయంవద్ద బోనాల సందడి. 

Tags:    

Similar News